1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
  4. October month festival's

అక్టోబర్ నెల పండుగలు.. నవరాత్రులు ప్రారంభం..

అక్టోబర్ నెల పండుగలు వాటి వివరాలు.. 9 - మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం (తెలంగాణ) 10 - దేవీ నవరాత్రులు ప్రారంభం 11 - శ్రీ భీమరధీ నదీ పుష్కర ప్రవేశం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రారంభం.

october
అక్టోబర్ నెల పండుగలు వాటి వివరాలు..
 
9 - మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం (తెలంగాణ)
10 - దేవీ నవరాత్రులు ప్రారంభం
11 - శ్రీ భీమరధీ నదీ పుష్కర ప్రవేశం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రారంభం
17 - దుర్గాష్టమి
18 - ఆయుధ పూజ
19 - దసరా, విజయదశమి
20 - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం సమాప్తి
21 - శుక్రమూఢము ప్రారంభం
22 - కొమరం భీం జయంతి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
నవగ్రహాల నోము ఎలా చేయాలంటే..?