1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. 5 super foods to lower blood sugar

రక్తంలో చక్కెరను తగ్గించే 5 సూపర్ ఫుడ్స్, ఏంటవి?

Strawberries
5 super foods to lower blood sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కరె స్థాయిలు వుండాల్సిన రీతిలో వున్నాయా లేదా అని చూసుకుంటూ వుంటారు. కొన్నిసార్లు ఈ స్థాయిలు మోతాదుకి మించి కనబడుతుంటాయి. అలాంటప్పుడు ఈ క్రింద సూచించబోయే ఆహారాన్ని తీసుకుంటుంటే క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న బెర్రీలు రక్తంలో చక్కెరను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
బాదం, జీడిపప్పు, పిస్తాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
సీఫుడ్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వుంటాయి కనుక అవి మేలు చేస్తాయి.
మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్ వున్న బీన్స్- కాయధాన్యాలు సమృద్ధిగా రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి, రక్తంలో చక్కెరను తగ్గించడానికి బ్రోకలీ సహాయపడుతుంది.
తర్వాతి కథనం
kidney stones, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఏం చేయాలి?