1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. beans health benefits for bones

బీన్స్ తీసుకుంటే ఎముకల బలానికి?

ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తీసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి ఉండడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుం

beans
ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తీసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలకు మంచి బలం చేకూర్చుతుంది. బీన్స్‌లో క్యాన్సర్ కారకాలపై పోరాడే ధాతువులు పుష్కలంగా ఉన్నాయి. 
 
అలాగే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచుటలో చాలా మంచి ఫలితాలను కలిగిస్తాయి. వారానికి రెండుసార్లు బీన్స్ తీసుకుంటే మధుమేహం వ్యాధి నుండి తప్పించుకోవచ్చును. బీన్స్‌లో పీచు, విటమిన్ ఏ, కే, కోలెడ్, మెగ్నిషియం వంటివి ఉండటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించుటకు సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటిచూపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాయుసంబంధిత రోగాలను దూరం చేస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
మధుమేహ వ్యాధిగ్రస్తులకు రుచితో రాజీపడకుండా..?