సంబంధిత వార్తలు
- నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల
- Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?
- Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
- సంపదను ఆకర్షించాలంటే.. ధనాదాయం పొందాలంటే ఈ దీపం చాలు
- Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?
నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది.
ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది.
ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.
ఈ నెయ్యిని మితంగా తీసుకుంటే గుండెకు మంచిదని భావిస్తారు.
ఈ ఆవు నెయ్యిని తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది.
మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు దేశవాళీ నెయ్యిని తింటే మేలు జరుగుతుంది.
తర్వాతి కథనం
