Thursday, 14 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 14 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
What is the use of sleeping without a pillow?
Written By
Last Updated :
Tuesday, 29 August 2023 (18:58 IST)
దిండు లేకుండా నిద్రపోతే ఏంటి లాభం?
Publish:
Tue, 29 Aug 2023 (17:49 IST)
Updated:
Tue, 29 Aug 2023 (18:58 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బిల్వ పత్రాలు లేదా మారేడు ఆకులుతో శరీరానికి కలిగే ప్రయోజనాలు అమోఘం, ఏంటవి?
:
తాాజా వార్తలు
శస్త్రచికిత్స అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం అమరావతికి తిరిగి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. తదుపరి సమస్యలను నివారించడానికి తక్షణ చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి వెనుక ఆమె హస్తమున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఎదుర్కోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తుందని టీఎంసీ నేతలు అంటున్నారు.
ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాలతో పాటు వీడీ సతీశన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉత్కంఠత మధ్య కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను ఏఐసీసీ అధిష్టానం ఎంపికచేసింది.
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటున్న టీవీకె ఎమ్మెల్యే ముస్తఫా, ఇప్పుడు టెంపుల్ స్టేట్ హిందువుల మనోగతం ఏమిటో?
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదనీ, దాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటించారు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నట్లుగా టీవీకే పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మంపై జరుగుతున్న తాజా రాజకీయ చర్చలో భాగంగా, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన ఎమ్మెల్యే విఎంఎస్ ముస్తఫా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి(Eradicate) అని చేసిన వ్యాఖ్యలకు ముస్తఫా మద్దతు తెలిపారు.
Hyderabad: బాత్రూమ్లో 40ఏళ్ల మహిళ మృతదేహం.. గది నుండి దుర్వాసన రావడంతో..?
మధురానగర్‌లోని తన పెంట్‌హౌస్ బాత్రూమ్లో, అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక 40 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన మృతురాలు హారిక, భార్గవి లేడీస్ హాస్టల్ పైన ఉన్న ఒక పెంట్‌హౌస్‌లో ఒంటరిగా నివసిస్తోంది. గత రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడం, అలాగే ఆమె గది నుండి దుర్వాసన రావడం గమనించిన భవనవాసులు అప్రమత్తమయ్యారు. వారు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాత్రూమ్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ
ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు దైవం తోడుంటే.. అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు.
'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?
జన నాయగన్ నిర్మాతకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన జన నాయగన్ చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణను హుటాహుటి బయలుదేరి చెన్నైకు రావాలని సీఎం విజయ్ కోరారు.
సూర్య నిర్మాతకు ఆర్థిక కష్టాలు.. విడుదలకు నోచుకోని 'కరుప్పు'
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభులు నిర్మించార. ఈ నెల 14వ తేదీ గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో సినిమాను విడుదల చేయలేకపోయారు.
Modi: ప్రధాని మోదీ మాటలను ప్రచారం చేసుకుంటున్న మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
జునైద్ ఖాన్‌తో సాయి పల్లవి సినిమా.. ఆమెను తప్పు చెప్పొద్దు...
అమీర్ ఖాన్ నిర్మించిన చిత్రం ఏక్ దిన్, ఇందులో ఆయన కుమారుడు జునైద్ ఖాన్ సాయి పల్లవితో కలిసి నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. థియేటర్లలో కనీసం ఒక్క రోజు కూడా నిలదొక్కుకోలేకపోయింది. ఈ సినిమాతో సాయి పల్లవి హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసింది. ఆసక్తికరంగా, సినిమా విడుదలకు ముందే, ఆ పాత్రకు తాను సరిపోలేదని ఆమె అంగీకరించినట్లు సమాచారం. శర్వానంద్‌తో కలిసి ఆమె నటించిన గత తెలుగు చిత్రం పడి పడి లేచే మనసుకు, ఏక్ దిన్‌కు మధ్య సారూప్యతలు ఉన్నాయని చాలామంది ఎత్తి చూపారు. దీనివల్ల ఈ జంట, వారి కథాంశం ప్రేక్షకులకు అంత కొత్తగా అనిపించలేదు.
Home
Horoscope
Shorts
Photos
Videos