1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. You can repel mosquitoes without spending a penny ... Do you know how?

పైసా ఖర్చు లేకుండా దోమల్ని తరిమికొట్టొచ్చు... ఎలాగో తెలుసా?

mosquitoes
డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు.

అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు. 

కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు. అయితే ఈ సారి మీరు మార్కెట్ లో దొరికే రకరకాల దోమల నియంత్రణ మందులు, మెషీన్లు లాంటివి కొనకుండా మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న  దోమలను తరిమికొట్టొచ్చు. దీని కోసం మార్కెట్ లో దొరికే దోమల నియంత్రణ మందు పాత రీఫిల్ ఉంటే చాలు.
 
 
About Writer
ఎంజీ
తర్వాతి కథనం
ప్రపంచ హృదయ దినోత్సవం: బాదములతో గుండెకు చక్కటి ఆరోగ్యాన్ని బహుమతిగా అందించండి