1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (15:59 IST)

పాముల గుంపు నుంచి ఉడుము గ్రేట్ ఎస్కేప్.. పాములు వెంబడిస్తున్నా ఉడుము పరార్.. వీడియో

ఉడుముకు పాముకు మధ్య ఫైట్.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఉడుము పాముల గుంపు నుంచి ఎలా తప్పించుకుందో.. ఈ వీడియోను చూస్తే తేలిపోతుంది. హీరోగా ఉడుము.. విలన్లైన పాముల నుంచి ఎలా తప్పించుకుందో

ఉడుముకు పాముకు మధ్య ఫైట్.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఉడుము పాముల గుంపు నుంచి ఎలా తప్పించుకుందో.. ఈ వీడియోను చూస్తే తేలిపోతుంది. హీరోగా ఉడుము.. విలన్లైన పాముల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే హడలెత్తిపోతుంది. పట్టిన పట్టు విడవని ఉడుము... దానిపై పగబట్టిన పాముల గుంపు... వెంబడిస్తున్నా, వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకుంటుంది. 
 
ఈ వీడియోకు లైక్స్, వ్యూస్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బీబీసీ టీవీలో ప్లానెట్ ఎర్త్ 2 కోసం ఈ వీడియోను షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోను మీరూ చూడండి. ఈ వీడియోకు 779,923 వ్యూస్ లభించాయి.