శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (14:42 IST)

మోసం చేశాడు.. నడిరోడ్డుపై చితకబాది.. అర్థనగ్నంగా పరుగులు పెట్టించిన మహిళలు.. ఎక్కడ?

మహిళలను ఆటవస్తువులుగా ఉపయోగించుకున్న ఓ వ్యక్తిని ఆతడి భర్త, ప్రేయసి కలిపి నడిరోడ్డుపై చితకబాదారు. అంతటితో ఆగకుండా నగ్నంగా రోడ్డుపై బట్టలూడదీసి పరిగెత్తేలా చేశారు. ప్రేమిస్తున్నానని ప్రేయసిని.. కట్టుకు

మహిళలను ఆటవస్తువులుగా ఉపయోగించుకున్న ఓ వ్యక్తిని ఆతడి భర్త, ప్రేయసి కలిపి నడిరోడ్డుపై చితకబాదారు. అంతటితో ఆగకుండా నగ్నంగా రోడ్డుపై బట్టలూడదీసి పరిగెత్తేలా చేశారు. ప్రేమిస్తున్నానని ప్రేయసిని.. కట్టుకున్న భార్యను మోసం చేసిన కారణంగా ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళలు ఆ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ వ్యక్తి ప్రేయసి, భార్యను నమ్మించి.. ఇద్దరితోనూ సంసారం చేశాడు. 
 
ఈ వ్యవహారం చాలాకాలం జరుగుతోంది. అయితే ఈ విషయం తెలియరావడంతో తమను మోసం చేసిన వ్యక్తిని నడిరోడ్డుపై నిలబెట్టి ఇద్దరు మహిళలు బంతాట ఆడుకున్నారు. బట్టలూడదీసి చితకబాదారు.. ఆపై దుస్తులూడదీసి అ
నగ్నంగా పరిగెత్తేలా చేశారు. కుర్చీలతో దాడి చేశారు. ఆ వ్యక్తి తిరిగి దాడిచేసినా మహిళలు తిరగబడ్డారు. దీన్ని చూసి స్థానికులు నవ్వుకున్నారు. చిన్నారులైతే తమ ఫోన్లలో ఈ ఘటనను వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.