పోకో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. కొత్త హంగులు.. ఫీచర్స్, ధర వివరాలు
POCO M8 5G
ఈ పోకో ఫోన్ ఫ్రాస్ట్ సిల్వర్, కార్బన్ బ్లాక్, గ్లేసియల్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.
భారత మార్కెట్లోకి వచ్చిన ఈ పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
