1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. Killer Cells

Health | Killer Cells | White Blood Cells | Body | Bacteria | కిల్లర్ కణాలు అంటే ఏమిటి?

ఆరోగ్యం
మనకు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కారణం మన శరీరంలోని రోగనిరోధక శక్తి కలిగిన కణాలు (ఇమ్యూన్ సెల్స్) అధికముగా ఉండి వాటిని ఎదుర్కొనుట వలన కొన్ని రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటిలో అనేక రకాలు కలవు. అయితే తెల్ల రక్త కణాలలో ఉండే రెండు రకాల ఇమ్యూన్ సెల్స్ వాటిలో ముఖ్యమైనవి.

అవి కిల్లర్ 'టి' సెల్స్, 'బి'లింఫోసైట్స్. కిల్లర్ సెల్స్ శరీరంలో ప్రవేశించే క్రిములను తినేస్తాయి. అందుకే వాటికి కిల్లర్ కణాలు అనే పేరు వచ్చింది. వీటిలో మాక్రోఫేజ్ అనే కణం ఒక్కటే వంద బ్యాక్టీరియాలను తినేస్తుంది. అందుకే దానిని జెయింట్ కిల్లర్ అంటారు. బి లింఫోసైట్‌లు మాత్రం శరీరంపై దాడిచేసి క్రిములను గుర్తించి వాటికి యాంటీబాడీస్‌ని తయారుచేస్తారు.
About Writer
xx