Sloth | Lazy | Time | Sleep | స్లాత్ అంటే తెలుసా..
జీవరాశులన్నిటిలో అతి సోమరిపోతు ఎవరో తెలుసా? స్లాత్.....ఇది ఉభయచర జీవి. అంటే భూమి మీదా నీటిలోనూ జీవించగలదన్న మాట. ఈ జీవికి పేరు సరిగ్గా పెట్టారు మన శాస్త్రజ్ఙులు. 'స్లాత్' అంటే ఆంగ్లపదానికి అర్థం సోమరితనం. పేరుకి తగినట్టే అది చేసే ప్రతి పని చాలా నెమ్మదిగా ఉంటుంది.
నీటిలో ఒక మైలు సంచరించేందుకు నాలుగు గంటలు తీసుకుంటుంది. మనిషైతే నాలుగు మైళ్ళ దూరం ఒక గంటలో ప్రయాణిస్తాడు. ఇప్పటికే అర్ధమై ఉంటుంది స్లాత్ ఎంత సోమరిదో. చలనం లేకుండా వారంలో 10 గంటలు కడుపునింపుకోవడం కోసం, 18 గంటలు ఎతైన దిబ్బలు ఎక్కడానికి, చివరగా 129 గంటలు.... కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి సరిపోతుంది.