ఎలుకల కోసమే పాములు..! Written By: CVR Updated: Tue, 3 Feb 2015 (18:01 IST) google-news ప్రేక్షకుడు: మీ థియేటర్లో ఎలుకలున్నాయి సార్..! థియేటర్ యజమాని : ఆ... అందుకోసమే కదా ఈ రోజు పాములను వదిలిపెట్టాం.