జమ్మూ- కాశ్మీర్ లోక్‌సభ ఫలితాలు 2019
[$--lok#2019#state#jammu_and_kashmir--$]
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం ఆరు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ మూడుస్థానాల్లోనూ గెలుపును నమోదు చేసుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (జేకేపీడీపీ) మూడో స్థానాలను దక్కించుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో ఈ రెండు పోటీలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి.
[$--lok#2019#constituency#jammu_and_kashmir--$]
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.