శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:24 IST)

కేరళ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#kerala--$]
 
కేరళ రాష్ట్రంలో మొత్తం 20 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం రెండు స్థానాలు, ఇండిపెండెంట్‌కు ఒక్క స్థానం, ఐయూఎమ్ఎల్‌కు, ఆర్ఎస్పీకి చెరొక స్థానం దక్కింది. ఈసారి 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కేరళలో విజయావకాశాలున్నాయి. 
 
[$--lok#2019#constituency#kerala--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.