[$--lok#2019#state#andaman_and_nicobar_islands--$]
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్క లోక్ సభ స్థానం వుంది. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ ఒకే ఒక్క లోక్‌సభ స్థానంలో విజయం సాధించింది.
[$--lok#2019#constituency#andaman_and_nicobar_islands--$]
2019 ఎన్నికల్లోనూ అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీనే విజయం వరిస్తుందని తెలుస్తోంది.
[$--lok#2019#state#chandigarh--$]
చంఢీఘడ్‌లో ఒక్క లోక్ సభ స్థానం వుంది. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ ఒక్క స్థానాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
[$--lok#2019#constituency#chandigarh--$]
ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందో లేదో చూడాలి.
[$--lok#2019#state#dadra_and_nagar_haveli--$]
దాద్రా అండ్ నాగర్ హవేలి రాష్ట్రంలో ఒక్క లోక్ సభ స్థానం వుంది. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ ఒక్క స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఒక్క స్థానానికి పలు పార్టీలు పోటీ పడ్డాయి.
[$--lok#2019#constituency#dadra_and_nagar_haveli--$]
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ల మధ్య రసవత్తర పోటీ వుంటుంది.
[$--lok#2019#state#daman_and_diu--$]
కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌లోని ఒక్క స్థానంలో బీజేపీ 46,960 ఓట్లతో గెలుపొందింది. ఆపై 37వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
[$--lok#2019#constituency#daman_and_diu--$]
ఆప్‌కు 729 ఓట్లు, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి 490 ఓట్లు రాలాయి. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య రసవత్తర పోటీ వుంటుంది.
[$--lok#2019#state#lakshadweep--$]
కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్‌లోని ఒక్క లోక్ సభ స్థానంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గెలుపును నమోదు చేసుకుంది.
[$--lok#2019#constituency#lakshadweep--$]
మొహమ్మద్ ఫైజాల్ ఈ స్థానంలో ఎన్సీపీ తరపున విజేతగా నిలిచారు. ఈసారి 2019 ఎన్నికల్లో ఎన్సీపీ- కాంగ్రెస్‌ల మధ్య రసవత్తర పోటీ వుంటుంది.
[$--lok#2019#state#puducherry--$]
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానంలో ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ విజయం సాధించింది.
[$--lok#2019#constituency#puducherry--$]
ఈసారి 2019 ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీతో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల మధ్య రసవత్తర పోటీ నెలకొంది.