1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

అదా కారణం... ?

ప్రేమ జోకులు అదా కారణం...
ప్రేమలో తలపండిన మేధావి ఒకరు ప్రేమ విఫలం కావడానికి కారణాన్ని ఇలా పేర్కొన్నాడు.

అసలు ప్రేమ ఎందుకు విఫలం అవుతుందంటే... ప్రేమికుల్లో ఒకరు చాలా బాగా ప్రేమిస్తుంటే... మరొకరు చాలామంది ప్రేమిస్తుంటారు అంటూ శెలవిచ్చాడు.
About Writer
Munibabu