క్యాలెండర్ నువైతే...
Written By: PNR
Published: Thu, 2 Aug 2007 (13:56 IST)
భర్త: ఒక పుస్తకాల పురుగు. భార్యకేమో పుస్తకాలంటే పడవు. ఒక రోజు భర్త పుస్తకం చదువుతుండగా...
భార్య: ఏవండి మీ ఒడిలో పుస్తకం నేనైతే ఎంత బాగుంటుందో
భర్త: ఆ గోడకు తగిలించిన క్యాలెండర్ నువైతే ఏడాదికొక సారి మార్చుకోడానికి ఎంత బాగుంటుందో..!!!
భార్య: ఏవండి మీ ఒడిలో పుస్తకం నేనైతే ఎంత బాగుంటుందో
భర్త: ఆ గోడకు తగిలించిన క్యాలెండర్ నువైతే ఏడాదికొక సారి మార్చుకోడానికి ఎంత బాగుంటుందో..!!!
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..