1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

నా ఆకలి తీరుతుందా..?

నా ఆకలి తీరుతుందా
“నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుందామనుకుంటున్నానే” అని చెప్పింది రాగిణి స్నేహతురాలు సుధతో.

“అదేమిటే.. మీ ఆయన చేయించుకున్నాడన్నావ్‌గా” ఆశ్చర్యపోయింది సుధ.

“బాగానే వుందే నువ్వు చెప్పేది... ఆయన తింటే నా ఆకలి తీరుద్దా ఏంటి? ఆయన ఆపరేషన్‌ చేయించుకుంటే నాకు కడుపు రాకుండా ఆగుద్దా”.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి