అక్టోబర్ 21 సోమవారం తెలుగు పంచాంగం
అక్టోబర్ 21 సోమవారం తెలుగు పంచాంగం
సూర్యోదయం -ఉదయం 6:25 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:46 గంటలు
ఆశ్వయుజ మాసం.. కృష్ణపక్షం, సప్తమి 06.46 వరకు,
మరుసటి రోజు అక్టోబర్ 22 ఉదయం 05.27 వరకు అష్టమి
మరుసటి రోజు అక్టోబర్ 22 ఉదయం 05.27 వరకు అష్టమి
పునర్వసు నక్షత్రం సాయంత్రం 05.32 గంటల వరకు
సిద్ధ యోగం - రాత్రి 10.25 గంటలకు
అభిజిత్ ముహూర్తం - 11:43:00 నుంచి 12:28:23
రాహు కాలం - ఉదయం 07:30 నుంచి 09:00 గంటల వరకు
యమగండం - ఉదయం 10.30 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం- మధ్యాహ్నం-12:00 నుంచి 01:30 గంటల వరకు
తర్వాతి కథనం
