ఆహ్లాదకరమైన శృంగారం కోసం ప్రతి రోజూ 6 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్‌ప్యాక్ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అందుకే వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా...