శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By chj
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (14:21 IST)

ఆర్థికంగా స్తిరపడని పురుషులు అలాంటి స్త్రీలను కోరుకుంటారట...

మనుషుల ఆకృతి, అందం, అలవాట్లు... తదితర విషయాలపై అధ్యయనకారులు ఎప్పుడూ పరిశోధనలు చేస్తూనే వుంటారు. ముఖ్యంగా స్త్రీలలో పురుషులను విపరీతంగా ఆకర్షించే వక్షోజాలపై రకరకాల సర్వేలు చేస్తూనే వున్నారు. ఇలాంటి సర్వేల్లో తేలిన కొన్ని విషయాలు.

ఆర్థికంగా స్తిరపడని మగవారు పెద్ద వక్షోజాలు గల స్త్రీలను కోరుకుంటారని తేలింది. అంతేకాదు ఆర్థికంగా బాగా స్తిరపడిన మగవారు చిన్న వక్షోజాలు గల స్త్రీల పట్ల ఆకర్షితులైనట్లు తేలింది. అలాగే పురుషులు స్త్రీ చనుమొనలను ఉత్తేజపరిచి ఆమెను భౌతికంగా దగ్గరకు చేర్చి మరింత కామ భావనలు పొందేందుకు తోడ్పడతాయని వెల్లడైంది.
 
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... వక్షోజాలను మగవారే కాదు స్త్రీలు కూడా గమనిస్తారట. మరో మహిళ వక్షోజాకృతుల గురించి మరో మహిళ ఆసక్తి చూపిస్తారట.