1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. pocket money religion news

అవి జేబులో ఉంటే దరిద్రం వెంటాడుతుందా?

మనం రోజు దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందని పరిశోధలో వెల్లడైంది. అదే పర్స్ చినిగిపోయిన తరువాత

pocket
మనం రోజు దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందని పరిశోధలో వెల్లడైంది. అదే పర్స్ చినిగిపోయిన తరువాత కూడా అలాగే వాడితే మనకు దరిద్రం పట్టుకుంటుందట. కొంతమంది పర్సు చినిగిపోయినా అచ్చొచ్చిందని అలాగే వాడుతుంటారు. కానీ అది మంచిది కాదు. చినిగిపోయిన పర్సును వెంటనే మార్చేయాలి.
 
అలాగే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టిన తరువాత జేబులో పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. కానీ అలా పెట్టుకోకూదట. వాటి కారణంగా చెడు ప్రభావం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా అదృష్టం బదులు దురదృష్టమే మన వెంట తిరుగుతుంది. డబ్బులను జేబులో చిందర వందరగా మడతులు పడినా అలానే పెట్టుకుంటారు. 
 
కానీ అలా మడిచిన నోటు, చిందరవందరగా పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది జర్నీ చేసే సమయంలో తినుబండారాలు కొంటూ ఉంటారు. మిగిలిన వాటిని జేబులో పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే తినడానికి తిండి దొరక్క ఇబ్బందుల పడే అవకాశం కూడా ఉందని పరిశోధలలో తెలుపుబడెను. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
సోమవారం (25-06-2018) దినఫలాలు - తొందరపడి నిర్ణయాలు..