శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 19 జనవరి 2019 (21:08 IST)
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా?
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Telangana: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన చలిగాలులు
తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన చలిగాలుల బారి నుండి ఇంకా కోలుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వరుసగా 21వ రోజు తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 27, శుక్రవారం నాడు అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకే అంకెకు పడిపోయాయి, ముఖ్యంగా ఉత్తర- మధ్య జిల్లాలపై చలి తీవ్ర ప్రభావం చూపుతోంది.
నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రత్యేకించి కొన్నిరోజులు కార్యకర్తల కోసం, కొన్ని రోజులు కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఐతే ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని అన్నారు. గతంలో హీరోయిన్ మాధవీలత మాపై విమర్శలు చేసారు. ఐతే మాధవీలత మేము కాంప్రమైజ్ అయ్యాము. నేను మాధవీలతకు క్షమాపణలు చెప్పాను. ఆమె నాకు చెప్పింది కనుక ఇక ఎలాంటి వివాదం లేదు. నూతన సంవత్సర వేడుకలకు నేను పిలిచాను. ఆమె వస్తుందో రాదో చూడాలి అని అన్నారు.
ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...
ఆస్ట్రేలియా తరహాలోనే 16యేళ్ళ లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సూచించింది. ఈ మేరకు ఎస్.విజయ్ కుమార్ అనేవ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించారు.
పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని అమ్రోహాలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత మరణించింది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ఆమె ప్రేవుల్లో వాటికి చెందిన పదార్థాలు ఇరుక్కుపోయి జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు నిర్ధారించారు. అహానా చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్ ప్రియురాలు. ఆమె చౌ మెయిన్, మ్యాగీ, పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్ పదార్థాలను ఎక్కువగా తినేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది, కానీ ఆమెను కాపాడలేకపోయారు.
బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అదేసమయంలో ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని మూక దాడులు జరుగుతున్నాయి. కొందరిని చంపేస్తున్నారు. ఈ హింసాత్మక చర్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
లేటెస్ట్
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి చైర్మన్ ఏం చెప్పారంటే?
తిరుమల: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
24-12-20 బుధవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తొందరపాటు నిర్ణయం తగదు. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ రోజు మీకు అన్నివిధాలా కలిసివస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. వాహన సౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం, కీలక పత్రాలు అందుకుంటారు.
Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పండుగకు ముందు, సంప్రదాయ శుద్ధి కార్యక్రమాలలో భాగంగా మంగళవారం తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రాచీన ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన పండుగలకు ముందు ఈ వేడుకను నిర్వహిస్తారని తెలిపారు.
01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యవహార జయం. కార్యసిద్ధి ఉన్నాయి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రియతములను విందులకు ఆహ్వానిస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. డీలర్ పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. ఆనందమయంగా మెలగండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. వృత్తి ఉద్యోగ భాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం అంతా ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. యత్నాలకు దైవబలం తోడవుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలకు ఏదో ఒక మార్గంలో ధనం సమకూరుతుంది. సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. సొంత ఇల్లు, వాహనం అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు.