కారు డోరును తీస్తున్నారా? జాగ్రత్త.. లేకుంటే ఇలాంటివి తప్పవు.. (video)
Car Door
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారును రోడ్డు పక్కన ఆపారు. డోర్‌ను సడన్‌గా కారులో వున్న మహిళ తీయడంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తగిలింది.
దీంతో ఆమె కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా ఆమె చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలిని గవర్నమెంట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రిస్సిల్లా(45)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
TG: కారు డోర్ తీసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఘటన ఇది. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తి కారును రోడ్డు పక్కన ఆపారు. డోర్‌ను సడన్‌గా తీయడంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తగిలింది. దీంతో ఆమె కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలిని… pic.twitter.com/xU8VhdRbN6
— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026
