సంక్రాంతి పండుగ: తెలంగాణలో పాఠశాలలకు వారం రోజులు సెలవులు
sankranti
జనవరి 10వ తేదీ రెండో శనివారం కావడంతో, గతంలో ప్రకటించిన సెలవులను సమీక్షించనున్నారు. దీని ప్రకారం, జనవరి 10 నుండి జనవరి 16 వరకు సెలవులు పాటించబడతాయి. పాఠశాలలు జనవరి 17వ తేదీ శనివారం తిరిగి తెరుచుకుంటాయి. విద్యాశాఖ అధికారులు త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని తెలిపారు.
