గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 23 మే 2024 (14:25 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిండ్రు? జూనియర్ కేసీఆర్ షాకింగ్ ఆన్సర్ - video

Jr KCR-Tv9 Rajinikanth
ఇప్పుడైతే కాదు కానీ టిక్ టాక్ బుల్లి వీడియోలలో జూనియర్ కేసీఆర్ అని పిలుపించుకున్న కౌస్తుబ్ సెటైరికల్ వీడియోలు చేస్తూ కడుపుబ్బ నవ్విస్తుండేవాడు. అతడు చేసిన వీడియోల కోసం ఎదురుచూస్తుండేవారు. ప్రస్తుతం జూనియర్ కేసీఆర్(కౌస్తూబ్) సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడు చాలకాలంగా కేసీఆర్‌ను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. తాజాగా టీవీ9లో రజినీకాంత్‌తో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూని యథాతథంగా దించేసినట్లు చేసేసాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరు చూడండి.