చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ కాంబినేషన్!
Chiranjeevi, Pawan Kalyan, Ramcharan
ముగ్గురు కలిసి నటిస్తే పవర్‌ఫుల్ కాంబినేషన్. కథ కుదిరితే వెంటనే సెట్‌పైకి వెళతాం. నేనే నిర్మాతగా వుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్ బేనర్‌లోకూడా చేసే ఆలోచన వుందని తెలిపారు. ఇక మెగా అభిమానులు ఈ మగ్గురిని కలిపే ఎలా వుంటుందనే ఆలోచనలో సోషల్ మీడియాలో ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. నగ్జలైట్ గెటప్‌లో వున్న చిరంజీవి, చరణ్ పక్కన పవన్ కళ్యాణ్ వున్నట్లు పెట్టి వైరల్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
