బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (12:56 IST)

సంజన న్యూడ్ సీన్.. పూజా గాంధీ లిప్‌లాక్ కిస్.. మేకింగ్ వీడియో

'దండుపాళ్యం 2' చిత్రంలో నటించిన హీరోయిన్లుగా నటించిన సంజన, పూజా గాంధీలు తమదైనశైలిలో రెచ్చిపోయినట్టు సమాచారం. ఇప్పటికే సంజన నగ్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇపుడు మరో నటి పూజా గాంధీ జై

'దండుపాళ్యం 2' చిత్రంలో నటించిన హీరోయిన్లుగా నటించిన సంజన, పూజా గాంధీలు తమదైనశైలిలో రెచ్చిపోయినట్టు సమాచారం. ఇప్పటికే సంజన నగ్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇపుడు మరో నటి పూజా గాంధీ జైలు దుస్తుల్లో మరో ఖైదీతో లిప్‌లాక్ సీన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నడంలో షూటింగ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఇది. 
 
కాగా, సంజన తెలుగులో 'బుజ్జిగాడు' సినిమాలో హీరోయిన్ సోదరిగా నటించింది. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. దీంతో తన మాతృభాష కన్నడ రంగంపైనే దృష్టి పెట్టి అక్కడ పలు సినిమాలు చేసి, పాపులరైంది. 
 
కాగా, గతంలో విడుదలైన 'దండుపాళ్యం' ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2'ను తెరకెక్కించారు. శాండల్‌వుడ్‌లో ఇప్పుడీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం(21న) తెలుగులో విడుదల కాబోతోంది.