గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (13:31 IST)

ప‌ఠాన్ నుంచి దీపికా పదుకొనే హాట్ ఫొటోస్ లీక్‌

Deepika Padukone
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కాంబినేష‌న్‌లో పఠాన్ చిత్రం రూపొందుతోంది. ఇందుకు సంబంధించిన తాజా షెడ్యూల్ స్పెయిన్‌లో జ‌రుగుతోంది. అక్క‌డ నుంచి కొన్ని  దీపికాకు చెందిన హాట్ ఫొటోలు లీక్ అయ్యాయి. బ్లాక్ డ్రెస్‌లో వేలిని చూపిస్తూ వున్న పొటోల‌తోపాటు బికినీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
Deepika Padukone
ప‌ఠాన్‌లో స్పెయిణ్ షెడ్యూల్‌లో భారీ తారాగ‌ణం పాల్గొంటుంది. జాన్ అబ్రహం కూడా ఇందులో నటిస్తున్నాడు. ఇటీవ‌లే షారూక్ పిక్స్ కూడా ప‌ఠాన్ సినిమానుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతోంది. సినిమా షూటింగ్ కంటే ప‌సుపు బికీన‌తో వున్న దీపికా ఫొటోల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది.