సంబంధిత వార్తలు
- ప్రభాస్‌కి బద్ధకం ఎక్కువ.. పెళ్లి అంటేనే పారిపోతాడు.. రాజమౌళి
- "డీఆర్ 50" పేరిట దిల్ రాజు బర్త్‌డే సెలెబ్రేషన్స్ - హాజరైన సినీ దిగ్గజాలు!
- ప్రభాస్ "రాధేశ్యామ్" లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 1000 మందితో 100 రోజులు...
- 'బాహుబలి' ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ ఏంటో తెలుసా?
- ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'
'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్'.. దిశా పఠానీ క్రేజీ ఛాన్స్! (video)
బాలీవుడ్ నటి దిశా పఠానీ. ఈ హాటెస్ట్ బ్యూటీ క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్టు బీటౌన్ టాక్. టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్, మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "సలార్". ఈ చిత్రంలో ప్రభాస్ మోస్ట్ వయలెంట్‌గా కనిపించనున్నట్టు సమాచారం.
డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కేజీఎఫ్' మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ గుర్తింపు పొందిన దిశా పఠానీ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట.
అయితే, ఈ సినిమాకు మరింత హాట్‌నెస్ యాడ్ చేస్తుందనే ఆలోచనతో ఫీమేల్ లీడ్‌గా ఎంచుకున్నారని తెలుస్తుంది. మలంగ్ సినిమాలో చివరగా కనిపించిన దిశ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా తనలో పాజిటివిటీని నింపిందని తెలిపింది. మరో వైపు సల్మాన్ ఖాన్‌తో నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్' ఫిల్మింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తోంది.
