మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (13:29 IST)

వాటికి దానిమ్మ పళ్ళు అడ్డుపెట్టుకుని ఫోటోషూట్.. ఈషా అందాలకు నెటిజన్లు ఫిదా

బాలీవుడ్ హాటెస్ట్ నటీమణుల్లో ఈషా గుప్తా ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో న్యూడ్ ఫోటోలతో చెలరేగిపోతోంది. ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దారుణమైన ఫోటోలు పోస్ట్ చేసి నెటిజెన్ల మతులు పొగొడుతోంది.

బాలీవుడ్ హాటెస్ట్ నటీమణుల్లో ఈషా గుప్తా ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో న్యూడ్ ఫోటోలతో చెలరేగిపోతోంది. ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దారుణమైన ఫోటోలు పోస్ట్ చేసి నెటిజెన్ల మతులు పొగొడుతోంది. ఈషా 'జన్నత్ 2' చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'రాజ్ ౩' చిత్రాల్లో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన ఈ సుందరాంగి... ఇటీవలే 'కమెండో 2' , 'రుస్తోం'లలో కూడా కనిపించింది.
 
అయితే, అందాలు ఆరబోస్తున్నప్పటికీ ఈ భామకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో దర్శకులు కంట్లో పడటానికి రెచ్చిపోతోంది. ఫలితంగా బికినీ, టాప్లెస్ ఫోటో షూట్లు పోస్ట్ చేస్తూ అందరినీ తనవైపుకు తిప్పుకుంటోంది. 
ఈ మధ్య పుచ్చకాయలు, దానిమ్మ పళ్ళు అడ్డుపెట్టుకొని ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పూర్తి నగ్నంగా పోస్ట్ చేసిన ఈ పిక్ చూసి తరించండి.