మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (12:59 IST)

గోధుమ వర్ణం ట్రాన్స్‌పరెంట్ గౌనులో అందాలు ఆరబోస్తూ శ్రియ (Video)

ముంబై ఫ్యాషన్ వీక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ సందడి చేశారు. గత వారం వీకెండ్‌లో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో శ్రియా పాల్గొని తన అందచందాలను ప్రదర్శించింది.

ముంబై ఫ్యాషన్ వీక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ సందడి చేశారు. గత వారం వీకెండ్‌లో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో శ్రియా పాల్గొని తన అందచందాలను ప్రదర్శించింది. ముఖ్యంగా, ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్‌పై నడిచి ఆహుతులను ఆనందపరిచారు.
 
ముఖ్యంగా.. ఈ ఫ్యాషన్ వీక్‌లో శ్రియ తళతళ మెరిసే గోధుమ వర్ణపు గౌను ధరించి.. తన అందాలను ఆరబోసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి.