శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (11:07 IST)

నాగచైతన్య అపార్ట్‌మెంట్‌లో అర్థరాత్రి ఆ హీరోయిన్‌కు ఏం పని?

Nagachaitanya
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత  నాగచైతన్య అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడని. ఇంటికి దూరంగా ఒక్కడే సింగిల్‌గా ఉంటున్నట్లు సమాచారం. అయితే, గత రాత్రి ఆయన అపార్ట్‌మెంట్‌లో ఓ హీరోయిన్ అర్ధరాత్రి వచ్చిందట. నిజానికి ఆ హీరోయిన్‌తో నాగచైతన్య పెళ్లి అంటూ వార్తలు వచ్చిన అమ్మడు నో నో మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. 
 
కానీ, ఇలా అర్ధ రాత్రి ఒక్క అబ్బాయి ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ఆమె ఏం పని మీద వచ్చిందంటూ సమంత ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సమంతను ట్రోల్ చేయడం మానేసి.. మేం అక్కినేని ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరిగేవాళ్లు.. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఫస్ట్ అంటూ నిలదీస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్‌గా మారింది.