ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (00:30 IST)

ప్రతిరోజూ వైన్ తాగండి.. అగ్నిసాక్షి నటి ఐశ్వర్య

Aishwarya
Aishwarya
ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి ఐశ్వర్య కూడా బాగా పాపులారిటీని సొంతం చేస్తుకుంది. అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత కస్తూరి సీరియల్‌లో నటిస్తూ అల్లరి పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ప్రస్తుతం ఈ సీరియల్ కూడా టీఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈమె నవ్య స్వామి సోదరుడిని ప్రేమించి వివాహం చేసుకుంది.
 
ఇక అతడి సపోర్టుతోని ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి మెసేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఐశ్వర్య తాజాగా వైన్ గ్లాస్ ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రతిరోజు ఒక షిప్ తాగండి అంటూ ఆమె ట్యాగ్ లైన్ చేసింది. అది చూసిన నెటిజన్స్ అంతా అందం పోతుందేమో అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో బాగా వైరల్‌గా మారుతోంది.