సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (16:46 IST)

హీరోయిన్లకే సవాల్ విసురుతున్న సారా టెండూల్కర్ (video)

SaraTendulakar
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
సారా టెండూల్కర్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి. సారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఫ్యాన్సుతో తన రొటీన్ లైఫ్‌లో జరుగుతున్న విషయాలను పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాన్ని దర్శించుకుని వస్తూ కనబడటంతో అందరూ ఆమెను కెమెరాల్లో బంధించారు.

 
మోడ్రన్ దుస్తుల్లో హీరోయిన్లకే సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తన ఫిట్నెస్ వెనుక వున్న సీక్రెట్‌ను కూడా ఇటీవలే బయటపెట్టారు సారా.