శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 30 జూన్ 2017 (14:05 IST)

ఆ హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ లాంటి మొగుడు కావాలట...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చాలామందికి ఇష్టమేర్పడింది. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఆయనలోని ఒక్కో లక్షణం గురించి చెపుతూ తమకు పవన్ అందుకే నచ్చుతారంటూ చెప్తారు ఆయన ఫ్యాన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను అభిమానించే లిస్టులో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చాలామందికి ఇష్టమేర్పడింది. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఆయనలోని ఒక్కో లక్షణం గురించి చెపుతూ తమకు పవన్ అందుకే నచ్చుతారంటూ చెప్తారు ఆయన ఫ్యాన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను అభిమానించే లిస్టులో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చేరిపోతున్నారు. 
 
సెక్సీ నటి పూనమ్ కౌర్‌కు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. పెళ్లి చేసుకుంటే పవన్ కళ్యాణ్ వంటి వాడిని చేసుకుంటానని ఆమె వెల్లడించింది. మరి పూనమ్ కౌర్‌కి అలాంటి వ్యక్తి తారసపడుతాడో లేదో...?