గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (08:59 IST)

పోర్న్‌స్టార్ ముఖానికి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు.. ఆమె పంచ్ ఇచ్చింది

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. ఈమె రోడ్డుపై కనిపించగానే.. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నగరంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఖలిఫాను చూసిన యు

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. ఈమె రోడ్డుపై కనిపించగానే.. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నగరంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఖలిఫాను చూసిన యువకుడు హడ్‌స్పెత్ అనుమతి తీసుకోకుండా ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. మొహానికి దగ్గరగా వస్తున్న యువకుడిని చూసి ఫైర్ అయిన ఖలీఫా.. ఆ యువకుడి మొహంపై ఓ పంచ్ ఇచ్చింది. 
 
ముఖానికి దెబ్బతగిలినా యువకుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆమెతో తీసుకున్న సెల్ఫీ, మొహంపై ఉన్న దెబ్బను చూపిస్తూ ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్టు పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖలిఫాతో ఫోటో దిగాను. ఆమె మొహంపై పంచ్ ఇచ్చింది. చూడండి గాయమైందంటూ వ్యాఖ్యానించాడు. ఈ పొస్టుపై ఖలిఫా స్పందిస్తూ.. యువకుడు తన మొహనికి దగ్గరిగా వస్తున్నాడని అందుకే మొహంపై ఒక్క పంచ్ ఇచ్చానని తెలిపింది.