శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (14:22 IST)

కరణ్‌ను కాలితో తన్నేంతపని చేశా? ఫోన్ సెక్స్ అలవాటుంది.. అతనితో కలిసి స్నానం కూడా?: ప్రియాంక

‘కాఫీ విత్ కరణ్’ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం సెలెబ్రిటీల వ్యక్తిగత రహస్యాలు బహిరంగం కావడమే. మాములుగా అయితే ఇద్దరు స్టార్స్‌తో ఇంటర్వ్యూ చేసే కరణ్, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా ఒక్కదానితోన

గ్లోబల్ నటీమణి.. బాలీవుడ్ హాట్ తార ప్రియాంక చోప్రా బోల్డ్‌గా బదులివ్వడంలో ముందుంటుంది. ఇటీవల విదేశీ గడ్డపై పీపుల్స్ ఛాయిస్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా ధీటుగా సమాధానమిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒక్క జవాబుతో నోటికి తాళంవేసింది. డొనాల్డ్ ట్రంప్ అంటే తనకు భయం లేదని.. తాను భారతీయురాలినని వ్యాఖ్యానించి అందరికీ షాక్ ఇచ్చింది. 
 
తాజాగా కాఫీ విత్ కరణ్‌లోనూ బోల్డుగా కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌లో చాలా రియాలిటీ షోస్ ఉన్నప్పటికీ, ‘కాఫీ విత్ కరణ్’ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం సెలెబ్రిటీల వ్యక్తిగత రహస్యాలు బహిరంగం కావడమే. మాములుగా అయితే ఇద్దరు స్టార్స్‌తో ఇంటర్వ్యూ చేసే కరణ్, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా ఒక్కదానితోనే షో చేశాడు.

ఈ టాక్‌ షోలో ప్రియాంక కొన్ని సంచలన నిజాలు చెప్పింది. వింటే మీకు కూడా మతిపోవడం ఖాయం. ఇందులో భాగంగా ప్రియాంక చోప్రా తాను ఫోన్ సెక్స్ చేసేదానినని చెప్పింది. అంటే.. కేవలం ఫోన్‌ సంభాషణతోనే శృంగారంలో పాల్గొనడం అన్నమాట. ఇప్పుడు ఈరకం సెక్స్‌ తనకీ అలవాటేనని ప్రియాంక వెల్లడించింది. 
 
అంతటితో ఊరుకోకుండా.. తన మాజీ ప్రియుడికి ముద్దులిచ్చిన సందర్భాలను కూడా చెప్పేసింది. ముద్దుతో సరిపెట్టుకోలేదని తన పార్టనర్‌తో కలిసి స్నానం కూడా చేసానని ప్రియాంక సీక్రెట్స్ బయటికి చెప్పేసింది. ఇక చివరిగా ఈ షో మా అమ్మ చూడకుండా ఉంటే బాగుండు అని సిగ్గు పడుతూ చెప్పింది.

ఇక ఆ షోలో కరణ్ గురించి కూడా ఒక నిజం బయటకొచ్చింది. ఒకసారి ప్రియాంకని వెనుకనుంచి ఈయనగారు తడిమాడట. అలా చేసినందుకు కానూ.. కరణ్‌ను కాలుతో తన్నినంత పని కూడా చేసిందని ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఈ షోను విన్న కరణ్ అమ్మో ప్రియాంక చోప్రా చాలా బోల్డ్ గురూ అనుకున్నాడట.