శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (11:08 IST)

కండోమ్స్ వాడితేనే మగాడు-బిపాసా, సన్నీకి పోటీగా వస్తున్నా: రాఖీ సావంత్

కండోమ్స్ వాడితేనే పురుషుడు మగాడు అనిపించుకుంటాడని బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ రాఖీ సావంత్ వెల్లడించింది. కండోమ్స్ వాడితేనే మగాడని లేకుంటే రోగాలకు కారకుడవుతాడని రాఖీ సావంత్ ఓపెన్‌గా చెప్పేసింది. వివాద

కండోమ్స్ వాడితేనే పురుషుడు మగాడు అనిపించుకుంటాడని బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ రాఖీ సావంత్ వెల్లడించింది. కండోమ్స్ వాడితేనే మగాడని లేకుంటే రోగాలకు కారకుడవుతాడని రాఖీ సావంత్ ఓపెన్‌గా చెప్పేసింది. వివాదాల వెంటే వుండే రాఖీ సావంత్ తాజాగా కండోమ్ యాడ్‌లో నటిస్తోంది. ఈ సందర్భంగా యాడ్ టీమ్ అంతా కలిసి ముందుగా ప్రమోషన్స్ మొదలెట్టారు. 
 
ఈ సందర్భంగా కండోమ్స్‌పై రాఖీ సావంత్ ప్రచారం మొదలెట్టింది. తాను బీ బాయ్ అనే కండోమ్ యాడ్‌లో నటిస్తున్నానని.. ఇందులో చాలారకాల ఫ్లేవర్స్ వున్నాయని, తన జేబులో కూడా ఎప్పుడూ కండోమ్ వుంటుందని తెలిపింది. సన్నీలియోన్, బిపాసా బసులకు పోటీగా తన యాడ్ రాబోతోందని చెప్పుకొచ్చింది.