శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (16:24 IST)

ప్రతీకారం తీర్చుకున్నా .. నాతో పెట్టుకుంటే అంతే.. సన్నీ లియోన్ రివేంజ్ (Video)

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి దిగుమతి అయిన సుందరాంగి సన్నీ లియోన్. ఈమె తాజాగా తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకుంది. ఓ చిత్రం షూటింగ్ విరామ సమయంలో కూర్చొనివుంటే సన్నీరాజానీ అనే స్న

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి దిగుమతి అయిన సుందరాంగి సన్నీ లియోన్. ఈమె తాజాగా తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకుంది. ఓ చిత్రం షూటింగ్ విరామ సమయంలో కూర్చొనివుంటే సన్నీరాజానీ అనే స్నేహితుడు ఆమెపై ప్లాస్టిక్ పాము పిల్లను వేసి ఆట పట్టించాడు. దీంతో సన్నీ జడుసుకుంది. ఆ సంఘటనను అంతటితో వదిలిపెట్టని సన్నీ.. పాము పగబట్టినట్టుగా పగబట్టి ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
తనను డమ్మీ పాముతో భయపెట్టి, పరుగులు పెట్టించిన సన్నీరాజానీని కూడా ప్రతీకారం తీర్చుకుంది. రివేంజ్ తీర్చుకున్నా అంటూ సన్నీ లిమోన్ ప్రెష్‌గా ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సీరియ‌స్‌గా ప‌నిచేసుకుంటున్న త‌నని పాముతో భయపెట్టిన సన్నీరాజా ముఖాన్ని వెన‌ుక నుంచి సెలైంట్‌గా వ‌చ్చి రెండు కేకుల‌తో నింపేసింది సన్నీలియోన్. ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి.. 'నా ప్రతీకారం తీర్చుకున్నాను, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది' అంటూ సన్నీ పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.