సంబంధిత వార్తలు
- మూడు నిమిషాల్లో అతడు కమిట్మెంట్ అడుగుతున్నాడని అర్థమైపోతుంది: యాంకర్ అనసూయ
- ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో చేరిన సమంత రూత్ ప్రభు
- ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...
- ప్రమోషన్స్ లు పెరుగుతున్నాయి కానీ ప్రేక్షకులే తక్కువయ్యారు !
- సినిమా నటులకు ఏం తెలుసని అంటున్నారు.. కిర్లంపూడిలో ఉండే పెద్దలంటే సంపూర్ణ గౌరవం : పవన్ కళ్యాణ్
సమంత పోస్టు చేసిన ఆ ఫోటో వైరల్.. బాత్ టబ్‌లో కాసేపు..
స్టార్ హీరోయిన్ సమంతకి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. ఆ ఫోటో పెట్టిన కొన్ని నిమిషాలకే అది వైరల్ అయ్యింది. కానీ ఫోటోను సమంత డిలిట్ చేసింది.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా" ఉపయోగాలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సౌందర్యం, బాడీ ఫ్యాట్ తగ్గించడం ఇలా ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్‌లో కాసేపు ఉంటారన్నమాట.
అయితే ఈ ఫోటోను పోస్టు చేసిన సమంత వెంటనే తీసిపారేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడా సామ్ ఫేస్ కనిపించడం లేదు. దీంతో ఇది సమంత కాదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
