సంబంధిత వార్తలు
- సుమ గారి కళ్ళల్లో ఆనందం చూశాను : నాని
- ప్రియుడిని కలిసేందుకు సమ్మతించిన తల్లి.. విషమిచ్చి చంపేసిన కుమార్తె.. ఎక్కడ?
- రామ్ పోతినేనితో అనుపమ పెళ్లి?: క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
- రాత్రి సమయంలో బ్రాతో నిద్రించడం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు
- కెనడా నేలపై కెనడా పౌరుడి హత్య వెనుక భారత్ హస్తం.. మరోమారు స్పందించిన జస్టిన్ ట్రూడో
సింగర్ సునీత, యాంకర్ సుమ ఆ పనిలో పడ్డారు..?
సింగర్ సునీత, యాంకర్ సుమ ఏ పనిలో పడ్డారనేగా మీ డౌట్ అయితే చదవండి. సుమ కనకాల టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. ఇక సింగర్ సునీత ఫ్యామిలీ లైఫ్ చూస్తూ.. తన కెరీర్‌తో పాటు కుమారుడి సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.
సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమె కొడుకు చిత్రం “బబుల్ గమ్” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. కానీ, తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టాలి అనుకుంటోంది సుమక్క.
అలాగే గాయని సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. తొలి భర్త ద్వారా ఆమెకు ఓ కుమారుడు, ఒక కుమార్తె వున్నారు. కొడుకు ఆకాష్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆకాష్ గోపరాజు మొదటి చిత్రం"సర్కార్ నౌకరి". ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సునీత ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.
