సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పేరు ఇటీవలికాలంలో మీడియాలో బాగా నలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆమె సోషల్ మీడియా ఖాతాను ఫాలోకావాలనుకునే నెటజన్లు నెలవారీ చందా చెల్లించాల్సివుంది. ప్రస్తుతం ఆమెకు దాదాపుగా 8449 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నెలవారీగా సబ్‌స్క్రైబ్ మొత్తంగా రూ.399 చెల్లించాల్సివుంటుంది. ఆ ప్రకారంగా ఆమెకున్న 8449 మంది సబ్‌స్క్రైబర్ల నుంచి నెలకు రూ.33.7 లక్షలు వసూలు అర్జిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో మరో గ్లామర్ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె హృదయ అందాలు ఆరబోస్తూ, డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఈ తరహా వీడియోలు పోస్టు చేస్తున్న విష్ణుప్రియపై అనేక మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పోలీసులు విచారణకు కూడా పిలిచారు కూడా. అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు, ఆమె వీడియోలను మరికొందరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలకు లైక్స్ విపరీతంగా వస్తుండటంతో పాటు సబ్‌స్క్రైబర్లు కూడా భారీగా పెరిగిపోతున్నారు.
ఇటీవల విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్లో నెలకు ₹399 చొప్పున చెల్లించే 8,449 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు కనిపించడంతో.. అదే నిజమైతే నెలకు దాదాపు ₹33.7 లక్షల ఆదాయం వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. ఈసారి కారణం.. కుర్రకారును ఊర్రూతలూగిస్తున్న ఆమె లేటెస్ట్ డ్యాన్స్ వీడియో! @PriyaBhimaneni #VishnuPriya
— TeluguBulletin.com (@TeluguBulletin) October 13, 2026
