సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:44 IST)

అందాలు ఆరబోయడానికి సిద్ధం.. అది కూడా వేసుకుంటా : హీరోయిన్ అంకిత

కొత్తగా వచ్చే హీరోయిన్లు అవకాశం కోసం ఏ విధంగానైనా నటించడానికి సిద్ధంగా ఉంటారు. అంగాంగ ప్రదర్శనకు కొంతమంది హీరోయిన్లు ఇష్టపడరు. కానీ కొంతమంది మాత్రం ఒప్పేసుకుంటారు. ఏదో ఒక రకంగా ఫీల్డులో నిలదొక్కుకోవాలన్నదే కొత్త హీరోయిన్ల ఆలోచనగా ఉంది. 
 
అదే కోవలో ఉన్నారు హీరోయిన్ అంకిత మహరానా. హిందీలో అడపాదడపా కొన్ని సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తెలుగులో "4 లెటర్స్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత దర్శకుడు చెప్పినట్లు వినాలి. అంగాంగ ప్రదర్శన కోసం బికినీ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది అంకిత.