1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Madhavi Latha Interesting comments on Casting couch and commitment

కమిట్మెంట్ అనే పదాన్ని మనోళ్లు చెండాలం చేశారు.. మాధవీలత

Madhavi Latha
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమం చేసింది. ఆ తర్వాత అదే ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుని తప్పుదారి పట్టించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని.. వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది మాధవీలత. 
 
ఇంకా అప్పట్లో నచ్చావులే అంటూ వచ్చిన ఈ బ్యూటీ నాని స్నేహితుడా సినిమాలో నటించింది. తెలుగమ్మాయి కావడంతో మాధవికి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయింది. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది.
 
తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాధవీలత మాట్లాడుతూ.. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని.. కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేసారని చెప్పింది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని మాధవీలత తెలిపింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మాతృభాష నేత్రాల వంటిది - పరభాష కళ్ళజోళ్లు వంటిది : చంద్రబోస్