సంబంధిత వార్తలు
- మనసు లేని రెండో 'మన్మథుడు' ... ద్వితీయ విఘ్నం దాటలేకపోయిన రాహుల్
- నాగార్జున, త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగిందా..? ఇంతకీ.. ఏంటా గొడవ..?
- దమ్ము కొడితే తప్పేంటి? ప్రశ్నిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
- చిరంజీవిపై పడిన శ్రీరెడ్డి.. తమ్ముడిని ఏకేసింది.. కానీ? (video)
- సీన్లోకి శ్రీరెడ్డి-శ్వేతారెడ్డితో బిగ్ బాస్ 3 అట్టర్ ఫ్లాప్.. శిఖండిని అడ్డంపెట్టుకుని?
సామ్ వదిన నాగ్ బాబాయికి.. మూతులు నాకుతున్నాడు..?
శ్రీరెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని రేపింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులను ఏకిపారేస్తున్న శ్రీరెడ్డి తాజాగా టాలీవుడ్ మన్మథుడిపై పడింది. బూతులు రాయడం, హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ద్వారా సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి అక్కినేని నాగార్జునను ఉద్దేశించి పోస్టు పెట్టింది.
అందులో ''స్కిన్ లెగిసింది కదా అని సామ్ వదిన నాగ్ బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అన్నీ లేపుకుని రెక్క పీత మూతులు నాకుతున్నాడు" అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో బాగానే హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశమవుతోంది.
