1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Aditi Rao Hydari opens up on her casting couch experience

ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాననీ.. అదితీరావు క్యాస్టింగ్ కౌచ్..

Aditi Rao Hydari
కోరిక తీరిస్తే సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇస్తామ్.. అనే వార్తలపై అదితీరావు స్పందించారు. అంటే బాలీవుడ్‌లో నానాపటేకర్, గణేశ్ ఆచార్య, కోలీవుడ్‌లో గేయ రచయిత వైరముత్తు, మలయాళంలో ముఖేస్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు అదితీరావు కాంప్రమైజ్ అయి తనకు జరిగిన సంఘటను చెప్పారు.
 
సినీ పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలాకాలం నుండి ఉంది. కోరిక తీరిస్తే నీకు 3 సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ ఇస్తామని కొందరు సినీ నటులు తనని గతంలో అడిగారని చెప్పుకొచ్చింది. ఇటువంటి విషయాల్లో నేనే మోజుపడనని తేల్చిచెప్పింది. కొత్తగా సినీ పరిశ్రమల్లోకి వచ్చిన వారికి ఇలాంటి విషయాలు వారి ఎదుగుదలకు చాలా కష్టమేనని అంటున్నారు. 
 
అలా, అనీ ఈ పరిశ్రమల్లో జరగనిదంటూ ఏది ఉండదు. కనుక మనకు ఎదురయ్యే సమస్యల నుండి ఎలా బయటపడాలనే విషయాన్ని తెలుసుకుంటే అదే ఎంత అసాధ్యమైన టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే మనల్లీ వెత్తుకుంటూ వస్తాయని ''మీ టూ'' ఉద్యమంలో స్పష్టం చేసింది.