సంబంధిత వార్తలు
- పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !
- సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్
- మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..
- పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు
- చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్
Allu Arjun
అల్లు అర్జున్: ది రూల్ అనే కవర్ స్టోరీ, భారతీయ సినిమాపై ఆ నటుడి ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కూడా పేర్కొంది.
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,871 కోట్లు వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ బాక్సాఫీస్ ఫీట్ భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. భారత్‌లో ఈ మ్యాగజైన్ తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకువస్తుండడం విశేషం.
