పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబొలో వచ్చిన పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషణ్ థాంక్స్ మీట్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లో జరిగింది. సినిమాలో పని చేసిన ప్రతి సాంకేతిక సిబ్బందికి, నటీ నటులకు సన్మానం చేసారు. వారికోసమే ఫంక్షన్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు.
పుష్ప 3లో జగపతిబాబు ఉంటారు అని సుకుమార్ చెప్పారు.
పుష్ప కథ కూడా సరియిన కథ లేదు. కాని నాపై నమ్మకం ఉండేదని ఎవరూ అని ఆరోచిస్తే అల్లు అర్జున్ గుర్తుకు వచాడు. అప్పడు
అల్లు అర్జున్ కలిసి కొంచెం చెప్పాను. వెంటనే చేద్దాం అన్నాడు అని సుకుమార్ అన్నాడు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమాలో పనిచేసిన అందరికి థాంక్స్. నా ఫోటో స్క్రీన్ మీద కనిపిస్తే వందల మంది కష్టం. కష్టం మీది. ఇమజ్ నాది. నిర్మాతలు లేనిదే పుష్ప సినిమా ఉండేది కాదు. 5 ఏళ్ళు బాగా చూసుకున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ లో మిలియన్స్ చూపించాడు. జాతర ఎపిసోడ్ రావడానికి గణేష్ మాస్టర్ కారణం. ఫైట్ మాస్టర్స్, ఇలా అందరూ క్లైమాక్స్ ఫైట్ కు బాగా సుపోర్ట్ చేసారు. రోప్ షాట్స్ నవకాంత్ మాస్టర్ బాగా చేయించారు. గీత రచయితలు బాగా రాసారు. శ్రీవల్లి రాలేకపోయిన ఆమెకు థాంక్స్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా పుష్ప విడుదలకు సపోర్ట్ చేసారు. వరల్డ్ వైడ్ ఫాన్స్ కు థాంక్స్.
నటుడు బాగా చేయవచ్చు. కాని హిట్ దర్శకుడు వల్లే వస్తుంది. సినిమాకు వేలమంది పనిచేసామంటే సుకుమార్ కారణం. క్రెడిట్ అంతా ఆయనికే దక్కుతుంది. అంటూ స్టాండింగ్ ఒవేషన్ చేయించారు అల్లుఅర్జున్.
మైత్రి కి కోట్లు తెసుకువచాదంటే చెర్రి కారణం, నేను కాదు.- ఎస్. వి. రంగారావ్ అంత నటుడు అర్జున్..
సుకుమార్ తెలుపుతూ, తారక్, గగన్ ను చివరి నిముషంలో ఎంపిక చేసాం. బాగా చేసారు. కావేరి ఎంపిక సులువుగా జర్గింది. అజయ్ ను హీరో బ్రదర్ గా అనుకున్నాము. 5 ఏళ్ళు అదే జుట్టుతో ఉన్నాడు. నిర్మాత చెర్రి నాకు మొదటి ప్రేక్షకుడు. మైత్రి కి కోట్లు తెసుకువచాదంటే చెర్రి కారణం, నేను కాదు. పుప్శ్ప అనేది రెండు భాగాలు అనుకోలేదు. చెర్రి గారి వల్లే 3 పార్ట్లు వచ్చింది. నేను సినిమా చేశాను అంటే దేవిశ్రీ లేకపోతే తెయలేను. ఇండియా సినిమా స్పేస్ లో ఫైట్స్ చేసాను. నాతొ కొందరు పెద్దవాళ్ళు చెప్పిన మాట అల్లు అర్జున్ నటన ఎస్. వి. రంగారావ్ తో పోల్చారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమా మాజిక్, మేకింగ్ తో ఉందని చెప్పగలను. ప్రతి నటుడుకి కోరిక ఉండి ఉంటుంది. అది విశ్వం నెరవేర్చింది ఈ సినిమాలో. అలాగే సంగీత దర్శకుడి గా నాకు నెరవేరింది.