సంబంధిత వార్తలు
- బిగ్ బాస్ : అక్షరకు సపోర్ట్ చేసిన మిహికా బజాజ్..
- ఇంటర్ పాసైతే బాలికలకు స్మార్ట్ ఫోన్లు.. డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీలు
- ఓటు వేసి గెలిపించిన పాపానికి యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే (Video)
- బిగ్ బాస్.. బంగారు కోడిపెట్ట టాస్క్.. సన్నీ Vs ప్రియా..
- బిగ్ బాస్ 5.. ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్.. అన్నం కలిపి తినిపించాడు..
బిగ్ బాస్ ఐదో సీజన్.. ఆమె పారితోషికంపై చర్చ.. ప్రియాంక జోస్యం
Priya
కానీ ఆమె ఎలిమినేట్ అయ్యే ముందు సన్నీతో వాగ్వివాదానికి దిగడం అతన్ని కొడతాను అని వార్నింగ్ ఇవ్వడం వంటివి ఆమె ఎలిమినేషన్‌కు కారణమయ్యాయని అంతా భావిస్తున్నారు. అయితే 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ప్రియకు.. బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చి ఉంటాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. సోషల్ మీడియాలో ఈ విషయం పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి.
వారానికి రూ.1.5 లక్షలు చొప్పున… 7 వారాలకు గాను రూ.10 లక్షల వరకు పారితోషికం అందుకుందట ప్రియా. ఈ లెక్క ఇంకా ఎక్కువే అవ్వొచ్చు కానీ తక్కువ కాదు అని సమాచారం. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లలో ఎక్కువ పారితోషికం అందుకున్నది ప్రియా అనే చెప్పాలి.
Priya
మరోవైపు నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా ఎప్పటిమాదిరే కలిసిపోయారు. హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. ఇక బిగ్ బాస్-5లో తాను మానస్ టాప్-5లో ఉంటామని ప్రియాంక జోస్యం చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని కోరుకుంటున్నాడు.
తర్వాతి కథనం
